క్రీడలు

ఈ సీజ‌న్ ఐపిఎల్ ఆదాయం భారీగానే

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల‌ను వ‌ణికించింది. ఎన్నో దేశాల‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కొల్పోవ‌డ‌మే కాకుండా ఆర్థికంగా కూడా ఇప్ప‌టికి ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. క‌రోనా విజృంభిస్తుంద‌ని…

ఆట‌లో అంత‌ర్జాతీయ చాంఫియ‌న్‌.. బ‌తుకుదెరువు కోసం లిక్క‌ర్ వ్యాపారం

దేశం కోసం ఇర‌వై నాలుగు గంట‌లు క‌ష్ట‌ప‌డి, ఎన్నో జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త‌కాలు సాధించిన‌వారు కొద్దిమందే ఉంటారు. ప‌త‌కాలు వ‌చ్చిన‌ప్పుడే వారిని పొగుడుతూ, అభినందించే వారికి కొద‌వ‌లేని…

జాతీయ హ్యాండ్‌బాల్‌ అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ నామినేష‌న్‌

జాతీయ హ్యాండ్ బాల్ సంఘం (హెచ్ఎఫ్ఐ) అధ్య‌క్షుడిగా తెలంగాణ‌కు చెందిన అరిస‌న‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌‌న్ రావు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం హెచ్ఎఫ్ఐ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నా జ‌గ‌న్…

ధోనీ కూతురుపై అస‌భ్య ఆరోప‌ణ‌లు చేసిన వ్య‌క్తి అరెస్ట్‌

క్రికెట్ క్రీడా రంగంలోనే త‌న కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సాధించుకున్న వ్య‌క్తి ధోనీ. ఇటీవ‌ల జ‌రుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో ధోనీ టీం స‌క్ర‌మంగా ఆడ‌టం లేదని,…

ఆయ‌న తొడిగిన ఎంగేజ్‌మెంట్ రింగ్ విలువే 6 కోట్లు

పెళ్లికి ముందు దాదాపుగా అంద‌రూ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటారు.. ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి వారు ఇస్తామ‌న్న వాటినుంచి కొద్దొగొప్పో వ‌రుడికి క‌ట్నంగా ఇస్తారు.. రింగ్‌లు కూడా మార్చుకుంటారు. ఆ రింగ్‌ల…

యుఎస్ గ్రాండ్ స్లామ్ విజేత ఒసాకా.. తొలి జ‌పాన్ క్రీడాకారిణి

జపాన్‌కు చెందిన నయోమీ ఒసాకా యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గింది. ఫైనల్ మ్యాచ్‌లో 1-6, 6-3, 6-3తో ఒసాకా బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకాను వెనక్కి నెట్టి…