భ‌ద్రాచ‌లం వ‌ద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక‌ జారీ

ఎడ‌తెరిపి లేకుండాకురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు తోడు వ‌ర‌ద ఉద్దృతంగా పోటెత్త‌డంతో భద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉర‌క‌లెత్తుతోంది. నిన్న 20 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం... Read more »

ఆ గ్రామంలో స‌గం మందికి సోకిన క‌రోనా

క‌రోనా ఇప్ప‌టికి కొన్ని గ్రామాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ఎవ‌రో ఒక‌రితో వ్యాపించి గ్రామం మొత్తం చుట్టుకుపోతుంది. 250 ఇళ్లు ఉన్న ఒక గ్రామంలో ఇప్ప‌టివ‌ర‌కు 130మంది... Read more »

చేప‌ల వేట‌తో గ్రామంలో విస్త‌రించిన‌ క‌రోనా

గ‌త కొన్ని రోజులు క్రితం ఊరంతా ప్ర‌శాంతంగా ఉంది. ఎవ‌రికి వారు క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ జాగ్ర‌త్త‌గా ఉండేవారు. ప‌చ్చ‌ని చెట్లు ప్ర‌శాంతంగా ఉండే ఆ... Read more »

స్మ‌శానాన్ని ఐసోలేష‌న్ సెంట‌ర్‌గా మార్చారు

దేశంలో ఇప్ప‌టికి ఎవ‌రి ఆచారాలు, సంప్ర‌దాయాలు వారికి ఉంటాయి. గిరిజ‌నులు పాటించే ప‌ద్ద‌తులు వేరు. క‌రోనా కాలంలో వైర‌స్ సోక‌కుండా ఎంతోమంది ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.... Read more »

రెండురోజుల్లో పెళ్లి.. అంత‌లోనే ఘోర‌విషాదం

రెండు రోజుల్లో పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాల్సిన యువకుడి జీవితం అర్ధాంత‌రంగా ముగిసిపోయింది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంట్లో శుభ‌కార్యానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా రోడ్డు... Read more »

గుప్త నిధుల కోసం త‌వ్వారు.. కాని

మారుతున్న స‌మాజంలో మ‌నిషి ఆలోచ‌న ఏలా ఉంటుందో అర్థ‌మే కావ‌డం లేదు. క‌ష్టించి ప‌నిచేద్దామ‌నే ఆలోచ‌న మ‌నిషిలో మాయ‌మైపోతుంది. ప‌నిచేయ‌కుండా డ‌బ్బులు సంపాదించాల‌నే ఆలోచ‌న మ‌నిషిలో... Read more »
error: Alert: Content is protected !!