జీ తెలుగులో పుష్కర మలుపుతో వస్తున్న కల్యాణ వైభోగం

Share On

ప్రతి ముగింపు కూడా ఒక్క ఆరంభానికి నాంది పలుకుతుంది. కొత్త సవ్వడులు వెదజల్లుతుంది. అలాగే కొత్త మలుపులు కూడా జీవితంలో ప్రవేశిస్తాయి. అలాంటి కొత్త మలుపులతోనే మన ముందుకు వస్తుంది జీ తెలుగు వారి కల్యాణ వైభోగం. ఇప్పటివరకు మనలని జై-మంగ గా ఎంతో అలరించిన ఆ రెండు పాత్రలు వారిని ఎంతోగానో అభిమానించే అభిమానులకు వీడుకోలు పలుకుతూ వారి పిల్లలైనా దివ్య మరియు అభికు స్వాగతిస్తున్నారు.

అందరకి ఎంతోగాను నచ్చిన కల్యాణ వైభోగం ఇపుడు 12 ఏళ్ళ తర్వాత దివ్య మరియు అభి జీవితం చుట్టూ తిరగనుంది. మరోసారి మేఘన లోకేష్ ద్విపాత్రాభినయం చేయనుంది దివ్య పాత్రలో. దివ్య తన అన్నయ అయినా అభి కోసం 12 ఏళ్ళ నుంచి వెతుకుతుంది. ఇంత వరకు తన ఆచూకీ తెలీదు. కానీ, తన అన్నయ అంటూ ఇద్దరు వ్యక్తులు తన ముందుకు వస్తారు. మరి ఆ ఇద్దరిలో తన అన్న అభి ఎవరు? నిత్య ఏ విధంగా దివ్య జీవితం తో పాటు అభి జీవితం తో ఆడకుంటుంది అని తెలియాలంటే కల్యాణ వైభోగం లో జరిగే ఈ మార్పు ఈ బుధవారం నుండి చూడాల్సిందే రాత్రి 9: 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లో.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే. మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!