అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నా ఐఎఎస్‌, ఐపిఎస్ అధికారులెంద‌రు..

Share On

భార‌త‌దేశంలో ఎంత‌మంది ఐఎఎస్‌, ఐపిఎస్ అధికారులు ఉన్నారు.. అందులో ఎంత‌మందిపై అవినీతి, లైంగిక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎంత‌మందిపై ఏలాంటి కేసులు ఎన్ని న‌మోదు అయ్యాయి.. ఎంత‌మందిపై విచార‌ణ జ‌రిపారు. ఎంత‌మందికి శిక్ష ప‌డింది.. వారి వివ‌రాలు రాష్ట్రాల వారీగా తెల‌పండి. దేశంలో ఎంత‌మంది ఆద‌ర్శ‌వంత‌మైన, ఉత్తమ ఐఎఎస్‌, ఐపిఎస్ అధికారులుగా గుర్తించారు. వారికి సంబంధించిన స‌మాచారం పంపండి. పై స‌మాచారం 2010 నుంచి 2021 వ‌ర‌కు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేయ‌డం జ‌రిగింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *