దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యాచార కేసులెన్ని..

Share On

దేశంలో ఇప్పటివరకు మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై నమోదైన లైంగిక వేధింపులు, అత్యాచార కేసులెన్ని.. అందులో ఎంతమందికి శిక్ష పడింది. ఇంక ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. ఎన్ని కేసులు విచారణలో ఉన్నాయి..

అత్యాచారం కేసు శిక్షలో భాగంగా ఎంతమందికి ఉరిశిక్ష వేశారు. ఎంతమందికి ఉరిశిక్ష అమలు చేశారు.. ఇంకెంతమందికి ఉరిశిక్ష పెండింగ్ లో ఉంది. ఇప్పటివరకు బాధితులు, నిందితుల వివరాలు 2010 నుంచి 2021 వరకు తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయ‌డం జ‌రిగింది..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *