20ఏళ్ల నుంచి సిబిఐ విచారించిన కేసులెన్ని.. పెండింగ్ ఎన్ని

Share On

భార‌త‌దేశంలో సిబిఐ ఇప్ప‌టివ‌ర‌కు ఏఏ రాష్ట్రాల‌లో ఎన్ని కేసులు స్వీక‌రించింది.. ఎన్ని కేసులు విచారించింది.. ఇంకా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. గత 20 సంవత్సరాల సమాచారం తెలపండి.. సిబిఐ ప్రజలకు తన శాఖ పనితీరు, తన శాఖ చేసే కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుందా.. గత 20 సంవత్సరాలలో ప్రజలకు, యువతకు ఏఏ రాష్ట్రాలలో ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించారు.. వాటికి సంబంధించిన‌ వివరాలు తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసిందని సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *