అంతులేని కొన్ని తెగ‌లు.. మ‌తి పొగొట్టే ఆచారాలు..

Share On

ప్ర‌పంచం చాలా విశాల‌మైన‌ది.. ప‌లు దేశాల్లో బ‌య‌టికి రాని తెగ‌లు ఎన్నో ఉన్నాయి.. ఒక్కో తెగ‌లో, ఒక్కో ఆచారం ఉంది.. వారి ఆచారాలు, వారి ప‌ద్ద‌తులు మ‌రీ చిత్ర‌విచిత్రంగా ఉంటాయి.. యువ‌తీ యువ‌కుల‌కు పెళ్లి త‌ర్వాత ఎంతో ప‌విత్రంగా భావించేది మొద‌టి రాత్రి. ప్ర‌పంచంలోని దేశాల‌లో ఉండే ఆచారాలు, సంప్ర‌దాయాల‌ను బ‌ట్టి ఆ తంతు జ‌రుగుతోంది. కాని స‌మాజానికి దూరంగా ఉండే కొన్ని తెగ‌ల‌లో మ‌తిపోయే ఆచారాలు ఉండ‌డం, వాటిని ఇప్ప‌టికి పాటిస్తూ ఉన్నారు. తమ పెద్ద‌లు పాటించిన వాటిని తాము ఇప్ప‌టికి పాటిస్తామ‌ని, అందులో తేడా జ‌రిగితే త‌మ తెగ‌కు కీడు అంటూ చెపుతున్నారు.

ఆఫ్రికా దేశంలోని కొన్ని తెగ‌ల‌లో సాధార‌ణంగా పెళ్లి జ‌రిగిన త‌ర్వాత శోభ‌నం గ‌దిలోకి వ‌ధూవ‌రుల‌ను పంపుతారు. కొంత‌మంది నూత‌న వ‌ధువు శోభ‌నం గ‌దిలోకి వెళ్లే ముందు భ‌ర్త‌తో ఏలా ఉండాలో చెపుతారు. కాని ఇక్కడి తెగ‌ల‌లో మాత్రం శోభ‌నం గ‌దిలోకి కూతురుతో పాటు ఆమె తల్లి కూడా వెళ్లాల్సిందే. అంతేకాకుండా ఆ గదిలో అల్లుడు ఏమి కోరితే అది అత్తగారు చేయాలన్నమాట.. లేకపోతే అది ఇంటికి అరిష్టంగా చుట్టుకొంటుందని ఈ తెగ‌లోని ప్ర‌జ‌లు భావిస్తారట. ఈ ఆచారం ఆఫ్రికా దేశంలో కొన్ని తెగలవారు ఇప్పటికి పాటిస్తున్నారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపే ముంచు వారింట్లోనే శోభనం జరిపిస్తారు.. అప్పుడు పాలగ్లాసుతో కూతురుతో పాటు తల్లి కూడా ఆ గదిలోకి వెళ్ళాలి. అక్కడ అల్లుడు.. అత్తగారిని ఏ కోరికైనా కోరవచ్చు.. అది తీర్చకపోతే కూతురి జీవితం మంచిగా ఉండదని. ఆ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుందని భావిస్తారట. శోభనం గదిలో తల్లి ఉంటె ఎలా పాపం అంటూ ఈ ఆచారం గురించి తెలిసినవారు ఆశ్చర్యపోతున్నారు. కాని కొన్ని తెగ‌ల్లో మాత్రం ఇప్ప‌టికి ఇలాంటి ఆశ్చ‌ర్య‌పోయే ఆచారాలు ఉన్నాయి. పూర్వీకుల నుంచి ఉన్నాయ‌ని వాటిని త‌ప్ప‌కుండా పాటించాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెపుతున్న‌ట్లు స‌మాచారం.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *