స్వామీ వివేకానంద జీవితం యువతకు ఆదర్శం…

Share On

సూర. రాజేందర్ , ముందడుగు రిపోర్టర్.
జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో పరకాలలో స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యాక్ రీజనల్ అధ్యక్షుడు సూర రాజేందర్ మాట్లాడుతూహైందవ సంస్కృతిని భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచBనలుచెరగులా చాటి విశ్వగురువు అయ్యాడు.”లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి..అన్న వివేకానంద సూక్తులు యువత కు మార్గదర్శకాలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యాక్ రీజనల్ సభ్యుడు వీణవంక. రాజు , పరకాల మండల అధ్యక్షుడు. సూర. రాజు , నడికూడ మండల అధ్యక్షుడు. చేపురి. నాగరాజు , శాయంపేట మండల అధ్యక్షుడు. అబ్బు.తిరుపతి రెడ్డి , పరకాల మండల ఉపాధ్యక్షుడు SK. ముస్తఫా , యాక్ సభ్యులు జంగిళి. అన్వేష్ , రితీశ్ పటేల్.తదితరులు పాల్గొన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *