
కార్పోరేట్ విద్యాసంస్థలైనా నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది జిల్లా స్ధాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులు ఎంతమంది తయారయ్యారు.. ఏఏ క్రీడా విభాగాలలో ఎంపికయ్యారు.. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు ఎన్ని పాఠశాలలకు, కళాశాలలకు ఆట స్థలాలు ఉన్నాయి. వాటి వివరాలు తెలపండి. పై వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సంవత్సరాల వారీగా తెలపాలని తెలంగాణ విద్యాశాఖకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు.