
పార్లమెంట్‌లో రాజ్యసభ, లోక్‌సభ మాజీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు. అందులో ఎంతమంది ప్రతి నెల ఎంత పెన్షన్ తీసుకుంటున్నారు.. పెన్షన్‌తో పాటు వారికి ఏలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించగలరని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది.