
ఒక ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల శిక్షణ కాలంలో ఒక్కొక్కరికి ఎంత ఖర్చు చేస్తున్నారు. వారికి ఎన్నిరోజులు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలంలో వారికి కల్పించే సదుపాయాలు ఏంటి, అందుకు సంబంధించిన పూర్తి ఖర్చుల వివరాలు తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం జరిగింది.