కోట్ల రూపాయల సిరిసంపదలు వదిలి

Share On

కొంతమందికి కోట్లు, సిరి సంపదలు ఎన్ని ఉన్న కానీ ఆనందం ఉండదు.. జీవితానికి ఇంకా ఏదో కావాలనుకుంటారు.. అలాంటిది కోట్ల రూపాయల ఆస్తులు, భార్యా ఇద్దరు పిల్లలతో పచ్చని సంసారం.. సంసార జీవితం, భౌతికమైన బంధాలు, కోరికలు అన్నీ వృథా అని భావించి ఒక జైన కుటుంబంలోని నలుగురు.. సాధువులుగా మారి సన్యాసం పుచ్చుకోబోతున్నారు. దీక్షా మహోత్సవం తీసుకోబోతున్న సందర్భంగా ఆదివారం ఆ కుటుంబసభ్యులకు బంధువులు, స్నేహితులు, జైనులు కలిసి ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. డీవీకాలనీకి చెందిన ప్రితేష్‌ సంఘ్వీ(45), రాణిగంజ్‌లో హార్డ్‌వేర్‌ వ్యాపారి. ఆయన భార్య రిపాల్‌ సంఘ్వీ(42), కుమారుడు తత్వ సంఘ్వీ(18), కుమార్తె హిర్వి సంఘ్వీ(10)లు మార్చి 9న అహ్మదాబాద్‌లో సన్యాసం స్వీకరించబోతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu