Category Uncategorized

కేరళలో పురుషుల వినూత్న నిరసన

కేరళలో కొంతమంది పురుషులు తమను తాము రక్షించుకోవడానికి బస్సుల్లో సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. “మేము ఎవరినీ తాకడం లేదు, తప్పు చేయడం లేదు” అని ముందే రుజువు చేసుకునే ప్రయత్నం ఇది. మరికొందరు అయితే అట్ట పెట్టెలు శరీరానికి అడ్డుగా పెట్టుకుని ఎవరిని తాకకుండా బస్సుల్లో నిలబడుతున్నారు. ఓ మహిళ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో…

ఉత్సవంలో సిలిండర్ పేలి నలుగురు మృతి..!

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా మనలూర్పేట్టె ప్రాంతంలో నిర్వహిస్తున్న తెన్పెన్నయ్యారు నది ఉత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెలూన్లకు గాలి నింపేందుకు ఉపయోగిస్తున్న హీలియం సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో నలుగురు మృతి చెందారు. పేలుడు తీవ్రతకు వారి మృతదేహాలు చిద్రమయ్యాయి. అయితే అందిన సమాచారం మేరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో…