ఒక ఇళ్లు అందంగా కనపడాలి అన్న, దేశం సరియైన బాటలో నడవాలన్నా మహిళలే ప్రధాన కారణం అన్నారు. అలాంటింది జీవితాలను నాశనం చేసే ఒక మహమ్మారి అని దానిని అదిలోనే తుంచి వేయాలి