క్రైమ్
ఫోన్ చేసి ఇంటి బయటకు పిలిచి.. దారుణ హత్య..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానిక పవర్హౌస్ కాలనీలో నివాసముంటున్న సింగరేణి సంస్థ ఉద్యోగి అట్ల రాజశేఖర్ (30) ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవా…
హైదరాబాద్లో బాంబు పేలుళ్ల బెదిరింపు కలకలం..
హైదరాబాద్ నగరంలో ఉగ్రదాడి బెదిరింపు కలకలం సృష్టించింది. లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ ఎన్కౌంటర్కు ప్రతీకారంగా నగరంలో భారీ దాడులు చేస్తామని హైదరాబాద్ పోలీసులకు బెదిరింపు ఈ-మెయిల్ రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ మరియు కాచిగూడలోని హోటల్…
కొత్త సినిమాలు పైరసీ: ఇద్దరు విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: థియేటర్లలో కొత్తగా విడుదలైన సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి, పైరసీ వెబ్సైట్లు మరియు టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా అక్రమంగా పంపిణీ చేస్తున్న వ్యవస్థీకృత పైరసీ నెట్వర్క్ గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన…
ఫోన్ ఎక్కువగా చూస్తున్నావని తల్లి మందలింపు..
ఫోన్ ఎక్కువగా చూస్తున్నావంటూ తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బొమ్మలగుడి సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా ఎ…
ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల విక్రయం...
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మత్తు కలిగించే మందులను విక్రయిస్తున్న మెడికల్ షాప్పై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ వింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గ్రామంలోని వెంకటేశ్వర మెడికల్ & జనరల్ స్టోర్పై నవంబర్ 19న పోలీసుల…
జబల్పూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రధాన రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్ నంబర్ 1 వద్ద బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్శిల్ విభాగానికి సమీపంలో ఉన్న ఒక ఫుడ్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో స్టేషన్లోని ప్రయాణికులు తీ…
ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్..
Peddapalli పెద్దపల్లి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. పెద్దపల్లి జిల్లా ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టులో టెన్యూర్ పద్ధతిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న దొంకెన రవీందర్ రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల…
దీపావళి పండుగ వేళ.. ఆరుగురు సజీవ దహనం..
మహారాష్ట్ర ధారాశివ్ జిల్లా యద్షి గ్రామంలో దీపావళి పండుగ పూట ఆ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలోని ఆరుగురు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. బయటికి వచ్చేందుకు మా ర్గం లేకపోవడంతో ఆరుగురూ సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు న…
శ్రీ కృష్ణ భగవానుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు...
శ్రీ కృష్ణ భగవానుడిపై ఆధ్యాత్మిక మతప్రబోధకుడు ధీరేంద్ర శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రాలో కేసు నమోదు అయ్యింది. పరువునష్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. శ్రీ కృష్ణ భగవానుడిపై ధీరేంద్ర అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ లాయర్ తెలిపారు. అడ్వకేట్ అజయ్ ప్రతాప్ సింగ్ .. ఆగ్రా సి…
బంగ్లాదేశ్లో భారత విద్యార్థి మృతి..
భారత్కు చెందిన వైద్య విద్యార్థి బంగ్లాదేశ్లో ఎంబీబీఎస్ చదువుతూ అదృశ్యమై, రెండు రోజుల తర్వాత మెడికల్ కాలేజీ సమీపంలోని చెరువులో శవమై కనిపించాడు. కుమారుడితో పాటు బంగ్లాదేశ్లో ఉంటున్న తల్లి అతడి మరణ వార్త తెలుసుకుని ఆసుపత్రిపాలైంది. జమ్ముకశ్మీర్లోని సోపోర్కు చెందిన 26 ఏళ్ల అద్నాన్…