తెలంగాణ

నషా ముక్త్ భారత్ కోసం అందరం కలిసి పనిచేద్దాం..
తెలంగాణ

నషా ముక్త్ భారత్ కోసం అందరం కలిసి పనిచేద్దాం..

డ్రగ్స్ రహిత భారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, సమాజంలో మంచి మార్పు కోసం పనిచేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్ధ నషా ముక్త భారత్ కోసం పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం నుంచి హైదరాబాద్ నగరంలో చేపట్టిన నషా ముక్త భారత్ పాద…

44 నిమిషాల క్రితం 3 వీక్షణలు
పేదల ప్రాణాలకు భరోసా కల్పించాలి
తెలంగాణ

పేదల ప్రాణాలకు భరోసా కల్పించాలి

ముందడుగు/ఆదిలాబాద్ జిల్లా : రిమ్స్ ఆసుపత్రిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ నాయకులు కోరారు. నూతన డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బలరాం చిక్టే, సూపరింటెండెంట్ సత్యనారాయణను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలు…

54 నిమిషాల క్రితం 2 వీక్షణలు
ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
తెలంగాణ

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

ముందడుగు/ఆదిలాబాద్ జిల్లా : వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన నిధులు కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ కోరారు. ఆయన నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ పీఏసీ సభ్యులు మంగళవారం హైదరాబాద్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా…

1 గంట క్రితం 3 వీక్షణలు
చిల్డ్రన్ బ్యాంక్ నోట్లతో రూ.40 లక్షల మోసం
తెలంగాణ

చిల్డ్రన్ బ్యాంక్ నోట్లతో రూ.40 లక్షల మోసం

ముందడుగు/ఆదిలాబాద్ జిల్లా : పూజలు, మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అసలైన కరెన్సీగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిపై కేసు నమోదు…

1 గంట క్రితం 29 వీక్షణలు
హైదరాబాద్ మెట్రోకు అనుబంధంగా పాడ్ ట్యాక్సీలు..
తెలంగాణ

హైదరాబాద్ మెట్రోకు అనుబంధంగా పాడ్ ట్యాక్సీలు..

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలుకు అనుబంధంగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రే…

1 గంట క్రితం 3 వీక్షణలు
తెలంగాణ నీటి హక్కులపై కేసీఆర్ మరణ శాసనం రాశారు..
తెలంగాణ

తెలంగాణ నీటి హక్కులపై కేసీఆర్ మరణ శాసనం రాశారు..

కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం (నవంబర్ 23) హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అబద్ధ…

1 గంట క్రితం 3 వీక్షణలు
ఖమ్మం రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ దంపతుల మృతి
తెలంగాణ

ఖమ్మం రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ దంపతుల మృతి

ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలో మంగళవారం (నవంబర్ 24) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన కారు ప్రమాదానికి గురైంది. వైరా సమీపంలోని ఖమ్మం-దేవరపల్లి గ్రీ…

2 గంటల క్రితం 6 వీక్షణలు
సీఎం రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి.!
తెలంగాణ

సీఎం రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి.!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ బీఎం సందీప్తో…

2 గంటల క్రితం 9 వీక్షణలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు...
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు...

హైదరాబాద్: పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించే ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపాలని, ప్రజలందరికీ శుభాలు, సు…

2 గంటల క్రితం 4 వీక్షణలు
గోదావరి ముంపు ప్రాంతంలో మహిళా భవన్ నిర్మాణం ఎందుకు.?
తెలంగాణ

గోదావరి ముంపు ప్రాంతంలో మహిళా భవన్ నిర్మాణం ఎందుకు.?

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలో గోదావరి నది లోగల సుందిళ్ల ప్రాజెక్టు వరద ముప్పు ఉన్న ప్రాంతంలో మహిళా భవన్ భవనాన్ని నిర్మించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు నీట మునిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో…

5 గంటల క్రితం 13 వీక్షణలు
మా భూమిని కాపాడి న్యాయం చేయండి..
తెలంగాణ

మా భూమిని కాపాడి న్యాయం చేయండి..

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం, పౌనూర్ గ్రామానికి చెందిన గిరుగుల బీమయ్య భూమి విషయంలో న్యాయం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మహిళా భవనం నిర్మించాలనే ఉద్దేశం ఉంటే గ్రామంలో అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని, తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న గి…

8 గంటల క్రితం 73 వీక్షణలు
చుక్క నీటిని కూడా వదులుకోం..
తెలంగాణ

చుక్క నీటిని కూడా వదులుకోం..

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 575 టీఎంసీల వాటాను సాధించుకునే విషయంలో తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను…

9 గంటల క్రితం 11 వీక్షణలు
SSC మెమోలో పేరు, పుట్టిన తేదీ సవరణకు అవకాశం
తెలంగాణ

SSC మెమోలో పేరు, పుట్టిన తేదీ సవరణకు అవకాశం

హైదరాబాద్: పదో తరగతి (ఎస్ఎస్సీ) విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్ఎస్సీ మార్కుల మెమోల్లో పేరు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులు ఉన్నవారు వాటిని సరిచేసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం…

9 గంటల క్రితం 482 వీక్షణలు
ఆదిలాబాద్ సాంస్కృతిక సారథి కళాకారుడిగా మోహన్ నాయక్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ

ఆదిలాబాద్ సాంస్కృతిక సారథి కళాకారుడిగా మోహన్ నాయక్ బాధ్యతల స్వీకరణ

ఆదిలాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం కళాకారుడిగా ఉట్నూర్కు చెందిన ప్రముఖ గాయకుడు మోహన్ నాయక్ సోమవారం ఆదిలాబాద్లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీపీఆర్వో (DPRO) కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన, తాజా బదిలీల్లో భాగంగా ఆదిలాబా…

11 గంటల క్రితం 7 వీక్షణలు
తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలని రహదారి దిగ్బంధం
తెలంగాణ

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలని రహదారి దిగ్బంధం

ఆదిలాబాద్: తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల కమిటీ, మండల రైతు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సుంకిడీ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై భారీ నిరసన చేపట్టారు. సుమారు నా…

19 గంటల క్రితం 15 వీక్షణలు