వార్తలు
మడేలయ్య ఆలయ నిర్మాణానికి ముందడుగు
బెల్లంపల్లి: పట్టణంలోని మూడో వార్డు అంబేద్కర్నగర్లో రజకుల కులదైవం మడేలయ్య స్వామి ఆలయ నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మాట్లాడుతూ.. స్వామివారి విగ్రహాన్ని తామే సమకూరుస్తామని తెలిపారు. రజకుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్ర…
పేదలకు అండగా మహిళలకు చీరలు.. యువతకు క్రీడా కిట్ల పంపిణీ
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటిచేనులో కట్ట ట్రస్ట్ వ్యవస్థాపకులు కట్ట శ్యాంసుందర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద మహిళలకు 400 చీరలు పంపిణీ చేయడంతో పాటు యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లు అందజేశారు. పేదలకు వైద్య సహాయం, విద్యార్థు…
అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ వంశీకృష్ణ నివాళులు
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లిబర్టీ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాకా విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గ…
మహిళా నాయకులు ప్రజల్లో ఉంటూ ఉద్యమించాలి...
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన గడ్డం ఇందుప్రియను కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డిలోని ఇందుప్రియ నివాసానికి వెళ్లిన ఆకుల కల్పన ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో…
విశాఖ బీచులో విషాదం: గల్లంతైన బీకాం విద్యార్థి
విశాఖపట్నం నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఋషికొండ బీచ్లో సముద్ర స్నానానికి దిగి గల్లంతైన 18 ఏళ్ల బీకాం విద్యార్థి సయ్యద్ జాహిద్ రాజా మృతదేహం లభ్యమైంది. విశాఖలోని కోటవీధి ప్రాంతానికి చెందిన జాహిద్ రాజా, డాక్టర్ వి.ఎస్. కృష్ణ / బుల్లయ్య కళాశాలలో బీకాం చదువుతున్నాడు. వారాం…
స్కూల్ విహారయాత్రలో విషాదం: విద్యార్థి మృతి
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ ప్రాంతంలో శనివారం నవంబర్ 21 పాఠశాల విహారయాత్ర తీవ్ర విషాదంగా ముగిసింది. నార్సింగిలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులను మొయినాబాద్లోని గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న లోటస్ పాండ్ పార్క్కు విహారయాత్రకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జ…
పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్ కార్డు రుజువు కాదు
ఢిల్లీ: పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్ కార్డును ఒక్కటే ప్రామాణికంగా, తుది రుజువుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగిని పుట్టిన తేదీ విషయంలో తలెత్తిన వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. రోసమ్మా జాయ్ అనే మహిళను పదవీ…
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి భీమా చెక్కు
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: గత మార్చి 23వ తేదీన బొక్కలగుట్ట రాళ్లవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె కె 5 గనిలో పనిచేసే సింగరేణి కార్మికుడు పోసిని వెంకటస్వామి(45) మరణించాడు. బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన వెంకటస్వామికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు లో జీతం…
మూడు వెంట్రుకల లాకెట్కు వేలంలో రూ.3.7 లక్షలు!
అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్కు సంబంధించిన అరుదైన లాకెట్ వేలంలో భారీ ధర పలికింది. కేవలం మూడు వెంట్రుకలు ఉన్న ఈ లాకెట్ ఏకంగా 4,000 డాలర్లకు (సుమారు రూ.3.7 లక్షలు) అమ్ముడైంది.1799లో వాషింగ్టన్కు సన్నిహితుడైన జాన్ గాడ్స్బై ఈ లాకెట్ను భద్రపరిచినట్లు కుటుంబ…
రూ. 9 కోట్ల మందు రూ. 2.5 లక్షలకు తెచ్చిన హైదరాబాద్.!
హైదరాబాద్: నకిలీ ఓఆర్ఎస్ (ORS) పానీయాలపై ఎనిమిదేళ్ల పాటు పోరాడి విజయం సాధించిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ మరోసారి తన మానవత్వాన్ని, అంకితభావాన్ని చాటుకున్నారు. అత్యంత అరుదైన జన్యుపరమైన రుగ్మత 'అలన్-హెర్న్డన్-డడ్లీ…
ట్రంప్ కొత్త ఏఐ (AI) నిబంధన..
కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ అభివృద్ధికి, నిర్వహణకు డేటా సెంటర్లు అత్యంత కీలకంగా మారిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గజాలకు ఊహించని షాక్ ఇచ్చారు. విదేశాలలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించే అమెరికన్ కంపెనీలపై "భారీ పన్ను" మరియు కఠిన జరిమానాలు విధిస్తా…
జెన్సన్ హువాంగ్కు రెండో ఛాన్స్ ఇవ్వాలి..
ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. వైట్హౌస్ విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, జెన్సన్ హువాంగ్కు మరో అవకాశం ఇవ్వాలని ఎన్విడియా బోర్డుకు సూచించారు. "ప్రపంచంలోని అత్యంత…
మలేషియా కీలక నిర్ణయం.. భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ రద్దు..
మలేషియా పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు ఆ దేశ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు భారతీయులకు అందిస్తున్న 30 రోజుల వీసా-రహిత ప్రవేశ సౌకర్యాన్ని 2026 డిసెంబర్ 31తో నిలిపివేస్తున్నట్లు మలేషియా ఇమిగ్రేషన్ విభాగం అధికారికంగా ప్రకటించింది. నవంబర్…
బంధువులను సాగనంపేందుకు రైలు ఎక్కితే రూ.36 వేల జరిమానా!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో రైలులోనే చిక్కుకుపోయారు. రైలు కదలడంతో సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. నవంబర్ 15న కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో…
ప్రపంచ వేదికపై పుతిన్ 'చెగెట్' అణు బ్రీఫ్కేస్ కలకలం
చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న ఏపెక్ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెంట కనిపించిన ఒక నల్లటి బ్రీఫ్కేస్ అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది రష్యా అణ్వాయుధ కమాండ్ వ్యవస్థలో అత్యంత కీలకమైన 'చెగెట్' అని అధికారులు పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.అత్యవస…