ప్రత్యేక కథనాలు
ఒక నగరం మధ్యలో ప్రపంచంలోనే అతి చిన్న దేశం..
ప్రపంచంలో విస్తీర్ణం పరంగా ఎన్నో పెద్ద దేశాలు ఉన్నాయి. కానీ ఒక నగరం మధ్యలోనే పూర్తిగా స్వతంత్ర దేశం ఉందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! అదే వాటికన్ సిటీ. ఇటలీ రాజధాని రోమ్ నగరం మధ్యలో ఉన్న ఈ చిన్న దేశం ప్రపంచంలోనే అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన స్వతంత్ర దేశంగా గుర్తింపు…
వాట్సాప్ సరికొత్త ఫీచర్.. క్లోజ్ ప్రెండ్స్ కు మాత్రమే కనిపించే స్టేటస్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు స్టేటస్ను అందరికీ లేదా ఎంపిక చేసిన కాంటాక్ట్లకు మాత్రమే చూపించే అవకాశం ఉండగా.. తాజాగా ఇన్స్టాగ్రామ్ తరహాలో ‘క్లోజ్ ఫ్రెండ్స్’ ఫీచర్ను పరిచయం చేసింది. దీని ద్వారా మనకు అ…
మానవుల కంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే పక్షులు ఇవే..
కాకులు తెలివైన పక్షులని మనకు తెలుసు, కానీ అవి మానవులు మరియు కోతుల కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా నిర్ణయాలు తీసుకోగలవని తాజా శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైంది. జర్మనీలోని ట్యూబింగెన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోబయాలజీ పరిశోధకులు ఫిలిప్ ష్మిడ్బాయర్, ప్రొఫెసర్ ఆండ్రియాస్…
'స్నేహ గ్రూప్'పై ఆదాయపు పన్ను శాఖ దాడులు
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ పౌల్ట్రీ మరియు అగ్రిబిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్ సంబంధించిన 16 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్…
ఈ విమానాశ్రయం విస్తీర్ణం ఏకంగా 776 చదరపు కిలోమీటర్లు..
ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈ విమానాశ్రయం మొత్తం విస్తీర్ణం అక్షరాలా 776 చదరపు కిలోమీటర్లు. ఇంతటి భారీ విస్తీర్ణం ఉండటంతో బహ్రెయిన్ వంటి చిన్న దేశాల భూభాగంతో…
ప్రపంచంలోని ఖరీదైన వీధుల జాబితాలో హైదరాబాద్
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకుంటున్న హైదరాబాద్ నగరం మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ 'కష్మన్ & వేక్ఫీల్డ్' (Cushman & Wakefield) విడుదల చేసిన ‘మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ది వరల్డ్ 2026’ (Ma…
పే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: ఈ ఏడాది థీమ్ ఇదే!
ప్రతి ఏటా నవంబర్ 19న జరుపుకునే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day 2026) పురుషుల ఆరోగ్యం, సమాజానికి వారు అందిస్తున్న సేవలను గుర్తించేందుకు ఉద్దేశించబడింది. 28వ మెన్స్ డే సందర్భంగా ఈ ఏడాదికి గాను "ది ఫ్యూచర్ ఈజ్ ఎవ్రీవన్…
(AI) పై అవగాహన సదస్సు..
హైదరాబాద్ జాతీయ విద్యా దినోత్సవం (నవంబర్ 11) సందర్భంగా, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, హుస్సేనీ ఆలం, హైదరాబాద్లోని కామర్స్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం, సమ్దానీ ఎడ్యుకేషనల్…
ప్రపంచంలోని ఈ ద్వీపం పాములకు ప్రసిద్ధి..
దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశానికి చెందిన ద్వీపంలో స్నేక్ ఐలాండ్ ఉంది. దీని అసలు పేరు ఇల్హా డా క్యూయిమాడ గ్రాండే. ఇది సావో పాలో రాష్ట్రంలోని ఇటన్హేం తీరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దాదాపు 43 హెక్టార్లు అంటే 106 ఎకరాల విస్తీర్ణం కలిగిన…
పెరుగుతున్న ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా..
ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో పలు దేశాలను వణికిస్తోంది. వర్షాలు పడక, పంటలు పండక నేడు బియ్యం ధరలు మండిపోతున్నాయి. నేడు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో సన్న రకం బియ్యం రిటైల్ ధర కిలో రూ.85 నుంచి రూ.90 వరకు చేరుకున్నాయి. గత 30 నుంచి 45 రోజుల్లోనే 25 కిలోల బస్తాపై…