ముందడుగు (Mundadugu) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాఠకుల కోసం రూపొందించిన తెలుగు డిజిటల్ వార్తా పోర్టల్. వార్తలు, క్రైమ్, RTI కథనాలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు, ఆధ్యాత్మిక అంశాలను నిష్పక్షపాతంగా, సరళమైన తెలుగులో అందించడమే మా లక్ష్యం.

 

మేము పెయిడ్ న్యూస్ ప్రచురించము. పొరపాట్లు గమనిస్తే వెంటనే సరిదిద్దుతాము. పాఠకులు పంపే వార్తలు మా ఎడిటర్ల సమీక్ష తర్వాతే ప్రచురించబడతాయి.

 

చీఫ్ ఎడిటర్: Rajendra  |  ప్రచురణకర్త: Rajendra

 

మీ సలహాలు, వార్త సమాచారం కోసం సంప్రదించండి.