మంచిర్యాల: విధి సమయంలో బాధ్యతలను విస్మరించి వేడుకలు నిర్వహించడం పోలీస్ శాఖ క్రమశిక్షణకు, ప్రతిష్టకు భంగం కలిగించే చర్యగా కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం సహించరానిదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వృత్తిపరమైన నిబద్ధతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
విధుల్లో నిర్లక్ష్యం.. 14 మంది పోలీసులపై చర్యలు..
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!