ప్రతి ఏటా నవంబర్ 19న జరుపుకునే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day 2026) పురుషుల ఆరోగ్యం, సమాజానికి వారు అందిస్తున్న సేవలను గుర్తించేందుకు ఉద్దేశించబడింది. 28వ మెన్స్ డే సందర్భంగా ఈ ఏడాదికి గాను "ది ఫ్యూచర్ ఈజ్ ఎవ్రీవన్" (The Future Is Everyone) అనే ప్రత్యేక థీమ్‌ను ఎంపిక చేశారు.పురుషులకు మానసిక, శారీరక ఆరోగ్య పరంగా మద్దతు ఇవ్వడం మరియు లింగ సమానత్వాన్ని ప్రతిబింబించడం ఈ వేడుకల ప్రధాన లక్ష్యం. కుటుంబం మరియు సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తున్న మగవారిని అభినందించేలా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
ప్రత్యేక కథనాలు
పే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: ఈ ఏడాది థీమ్ ఇదే!
క్రెడిట్: విక్రమ్ శ్రీరాముల
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!