సనత్ నగర్ శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో డిసెంబర్ 9 వరకు నెల రోజుల పాటు కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాగుల చవితి సందర్భంగా స్వామివారి ఆలయంలో ఉదయం5 గంటల నుంచి అభిషేకాలు తదనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ భక్తులకు దర్శనం. సాయంకాలం ఆకాశ దీపారాధన కార్యక్రమం ఉంటుందని అర్చకులు శ్రీ రామదాసి రిపుంజయ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అధికారి అర్చక బృందం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అధ్యాత్మికం
కార్తీక మాసం నాలుగో రోజు దర్శనం
క్రెడిట్: Devendar Konne
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!