సోమవారం కలెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో RDO నాగలక్ష్మి పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష
మూలం: ముందడుగు
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!