హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో లబ్ధిదారు పారునంది శంకరవ్వ నూతన ఇందిరమ్మ ఇంటిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో పాల్గొని, లబ్ధిదారుకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో మంత్రి పొన్నం
మూలం: Rajammad. Reporter Hyderabad
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!