మంచిర్యాల: 28 ఏళ్లుగా బొగ్గు పెన్షన్లు పెంచకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస పెన్షన్ రూ.15 వేలు, కరువుభత్యంతో కూడిన 50 శాతం పెన్షన్, రూ.25 లక్షల వైద్య సదుపాయం, రూ.20 లక్షల గ్రాట్యుటీ, ఇళ్ల స్థలాలు తదితర డిమాండ్లను 12వ వేజ్బోర్డులో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం నాయకులు అంజయ్య, శశాంకారావు, చంద్రయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
12వ వేజ్ బోర్డులో పెన్షనర్ల సమస్యలు చేర్చాలి..
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!