శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఈ రోజు క్షిరాబ్ది ద్వాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు ప్రాంగణంలో సామూహిక భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు.భారీ సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ చేశారు.
మహిళలు ఒకేచోట చేరి భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయడంతో ఆలయ.ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. భక్తులు, నిర్వాహకులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఆనందంగా ఉంది అని తెలిపారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!