బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని 45 ద్విచక్ర వాహనాలు మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని బేగంపేట్  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని (45) ద్విచక్ర వాహనాలు ఉన్నాయని బేగంపేట్  ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కవేటి శ్రీనివాసులు తెలిపినారు. అందుకోసం సదరు వాహన యజమానులు సంబంధిత పత్రాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి వాహనాలను తీసుకెళ్లాల్సిందిగా కోరారు. సంబంధిత వివరాలకు 8712660632 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు