Kukatpally
వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్లోని క్యూర్ (CURE) ప్రాంత పరిధిలో 9 హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో TG SAFE అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8 ప్రత్యేక బృందాలు పోలీసుల సహకారంతో చేపట్టిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకపోవడం, బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు, కుళ్లిన జీడిపప్పు, సింథటిక్ రంగుల వినియోగం, శాఖాహారం–మాంసాహారాన్ని కలిపి నిల్వ చేయడం వంటి అపరిశుభ్రతలు గుర్తించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!