శ్రీ హనుమాన్ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ సనతనగర్ దేవాలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు అద్భుతంగా సాగుతున్నాయి. స్వామి వారికీ ప్రతి రోజు 5 గంటల నుండి అభిషేకాలు సాయంకాలం ఆకాశ దీపారాధన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయటం జరుగుతుంది. ఈ రోజు శుక్రవారం పదకొండవ రోజు సుద్ద ఏకాదశి సందర్భంగా స్వామి వారి అలంకరణ దర్శనం ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ నాయుడు ఆలయ అధికారి శ్రీనివాస్ గౌడ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని ఆలయ అర్చకులు శ్రీ రిపుంజయ శర్మ తెలిపారు.