మండల స్థాయిలో ELTA ఆధ్వర్యంలో జరిగిన english ఒలంపియడ్ టెస్టులో 8 వతరగతికి చెందిన T. హరతి మండల స్థాయిలో రెండవ స్థానం నిలిచారు. మండల చెకుముకి టాలెంట్ టెస్ట్ లో చైతన్య, జస్వంత్, మహీన్ కుమార్ రెండవ స్థానంలో అలాగే SvEEP కార్యక్రమంలో జిల్లా స్థాయిలో విద్యార్థులు జి.చరణ్, రాజేశ్వరిలు పాల్గొన్నట్లు పాఠశాల HM లక్మి నిర్మల తెలిపారు. పిల్లలు ఇంకా ఎన్నో అవార్డులు తీసుకుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్లు అయిన ఇంగ్లీష్ సర్ నెహ్రు, సైన్స్ టీచర్లు మధు,జానకి అలాగే సోషల్ టీచర్ అయిన రవిలను పాఠశాల బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఏం, ఉపాద్యాయులు, మధు, ఎం.రవి, పి.జానకి, నెహ్రు, వి.వెంకట్, పి.అనిల్ కుమార్, వెంకన్న పాల్గొన్నారు.
తెలంగాణ
వీరారం విద్యార్థుల ప్రతిభ
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!