బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన బైరీ కృష్ణవేణి–వెంకటేష్ దంపతుల నూతన గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువుగా సేవలందించిన మాజీ కౌన్సిలర్ పూలమ్మ మేడం వారి నూతన గృహానికి విచ్చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణవేణి–వెంకటేష్ దంపతులు పూలమ్మను నూతన వస్త్రాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు పాల్గొన్నారు.
వార్తలు
నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ కౌన్సిలర్ పూలమ్మ
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!