వార్తలు
హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు
ఒక ప్రైవేట్ సంతానలేమి (ఫెర్టిలిటీ) క్లినిక్ యజమానిని బ్లాక్మెయిల్ చేసి రూ. 10 లక్షలు వసూలు చేసిన కాంగ్రెస్ నేత సుహైల్ షాజహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్లినిక్ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు అప్లోడ్ చేస్తానని ఆయన సదరు డాక్టర్ను బెదిరించారు…
12వ వేజ్ బోర్డులో పెన్షనర్ల సమస్యలు చేర్చాలి..
మంచిర్యాల: 28 ఏళ్లుగా బొగ్గు పెన్షన్లు పెంచకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస పెన్షన్ రూ.15 వేలు, కరువుభత్యంతో కూడిన 50 శాతం పెన్షన్, రూ.25 లక్షల వైద్య సదుపాయం, రూ.20 లక్షల గ్రాట్యుటీ, ఇళ్ల స్థలాలు తదితర డిమాండ్లను 12వ వేజ్బోర్డులో…
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్దమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం
దేశంలో ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. త్వరలో గడువు పూర్తిచేసుకుంటున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు ముహుర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జ…
స్వామి వివేకానందుడి పోస్టర్పై అభ్యంతకర వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాసి అవమానించిన ఇద్దరు విద్యార్థినులపై యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిని బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఆ యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ ప్రోగ్రామ్లోనూ ప్రవేశానికి వా…
తమిళనాడులో టాపర్లకు ఊహించని బహుమతులు అందజేత
తమిళనాడు రాష్ట్రంలో 10, 12 తరగతులకు నిర్వహించే బోర్డు పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్ధుల్ని సీఎం విజయ్ తనదైన శైలిలో సత్కరించారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన టాపర్లను, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సత్కరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటోంది. రాష్ట్రంలో…
రాజకీయ చర్చ వీధుల్లో కాదు.. పార్లమెంట్లో పెడుదాం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ బహిరంగ చర్చకు రావాలని చేస్తున్న డిమాండ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. రాజకీయ చర్చను వీధుల్లో పెట్టకూడదని, పార్లమెంట్లో పెట్టాలని ఆయన కౌంటర్ వేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానాలను రాహుల్గాంధీ తట్టుకోలేరని ఎద్దేవాచేశారు. బాధ్యతాయు…
ఐఫోన్పై ఆసక్తి చూపని వినియోగదారులు.. తగ్గిన కొనుగోళ్లు..
మొబైల్ రంగంలోనే ఐఫోన్ అంటే ఆసక్తి చూపించే వారు చాలా మంది ఉంటారు. అలాంటిది భారత్లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా ఉన్న యాపిల్ వృద్ధిపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. దసరా సమయంలో అమ్మకాలు తగ్గడంతో ఆఫ్లైన్ దుకాణాలు, డీలర్లు ఆందోళన చెందుతున్నారు.…
ఇక రైల్వే టికెట్ కౌంటర్లో కొన్నా 10 లక్షల బీమా..
ఇకపై రైల్వే స్టేషన్ కౌంటర్లలో నేరుగా రిజర్వేషన్ (PRS) టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు సైతం ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ విస్తరిస్తున్నారు. అక్టోబర్ 27, 2026 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని రైల్వే బోర్డు ప్రకటించింది. కేవలం 45 పైసల ప్రాథమిక రుసుముతో లభిం…
డ్రైవింగ్ లైసెన్స్లో కేంద్రం తెస్తున్న మార్పులు ఇవే...
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్లో మార్పులు చేయడానికి ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. వీటి ప్రకారం, భారతీయులు, విదేశీ పౌరులకు జారీ చేసే లేదా రెన్యువల్ చేసే డ్రైవింగ్ లైసెన్సుల కోసం వేర్వేరు ఫార్మాట్లు, రంగుల విధానాన్ని తీసుకు…
మమ్ముల్ని అరెస్ట్ చేసిన ఉద్యమం ఆగదు
సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లు శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అక్టోబర్ 13న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన సందర్బంగా నిబంధనలు ఉల్లంఘించడం వంటి అంశాలపై పోలీసులు ఇద్దరికీ బుధవారం సమన్లు జారీ చేశారు. ఢిల్లీ…
ఈ దేశానికి అమెరికా పడదు.. అందుకే జీన్స్ ధరిస్తే జైలుకే..
ప్రపంచంలో ఒక్కొ దేశానికి ఒక్కో గుర్తింపు, ఒక్కో ప్రత్యేకత, కొన్ని ప్రత్యేక రూల్స్ ఉంటాయి. కాని ఒక దేశంలో మాత్రం ప్రజల ఆలోచనలకు, అవసరాలతో సంబంధాలు లేకుండా అక్కడ నియంత ఏది చెపితే అది జరగాల్సిందే. లేదంటే కఠిన శిక్షలు అమలు చేస్తారు. అలాంటి దేశమే ఉత్తర కొరియా..…
ఎంపీని సస్పెండ్ చేయాలని రాష్ట్రపతిని కలిసిన మహిళా ఎంపీలు
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ మహిళా ఎంపీలు కలిసి కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చాను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని వారు కోరారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసింది. మణిపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అంగోమ్చా బిమోల్…
రాహుల్ గాంధీపై ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
సర్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తన పిటీషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మీడియా కవరేజీ కోసం వచ్చిన ప్రతినిధులతో రాహుల్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వన్ఇండియా న్యూస్ వెబ్సైట్ జర్నలిస్టు రిచా పరాశర్ తనపై దాడి జ…
ప్యాసింజర్ రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి..
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈరోజు మంగళవారం ఉదయం ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం కరాచీ నుంచి పెషావర్ వెళ్తున్న రెహమాన్ బాబా ఎక్స్ప్రెస్.. ముల్తాన్లోని షేర్ షా బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది. రైలులోని 1…
కేంద్రం సంచలన నిర్ణయం.. ఈసీలో మరొ నియామకం..
దేశంలో ఎస్ఐఆర్ వివాదంపై రోజుకు ఆందోళన జరుగుతోంది. విపక్షాలు సీఈసీగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం సీఈసీ రాజీనామా, తొలగింపుపై మానం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ వివాదాలు తలెత్తిన సమయంలోనే ఈసీలో ఓటర్ల…