తెలంగాణ
ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల JAC నాయకులు నేడు మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల JAC అధ్యక్షుడు పులి లక్ష్మణ్ అన్న ఆదేశాల మేరకు ఎంపీని కలిసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్ల…
తెలంగాణ పోలీస్ శాఖలో ప్రమోషన్లకు లైన్ క్లియర్
హైదరాబాద్ తెలంగాణ పోలీస్ శాఖలో సీనియారిటీ వివాదాల పరిష్కారానికి డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన 1991, 1995, 1996 బ్యాచ్ల ఎస్ఐలతో సమావేశమై చర్చించారు. తక్షణమే 54 అదనపు ఎస్పీ పోస్టులను భర్తీ చేయాలని, 12 మంది అ…
కస్తూర్బా పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తంగలపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధన, వసతులు, భోజన నాణ్యత తదితర అంశాలను ఆయన స్వ…
బెల్లంపల్లి పోలీసుల పార్టీ వీడియో వైరల్: విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
హైదరాబాద్ బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన కొందరు పోలీసు అధికారులు ఫామ్హౌస్లో పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విధి నిర్వహణ సమయంలోనే వారు ఈ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలు రావడంతో, విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి…
డిసెంబర్ వరకే హైదరాబాద్ నగరానికి నీళ్లు
సింగూరు, మంజీరా ప్రస్తుత నీటిమట్టం ప్రకారం కేవలం 42 రోజులకు సరిపడా నీళ్లు ఉన్నట్టు గుర్తింపు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీరు కేవలం 42 రోజులకు మాత్రమే సరిపోతుందని, ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి నీటి కొరత తప్పదని చెబుతున్న అధికారులు శేరిలింగంపల్లి, పటాన్చెరు, జూబ్లీ…
ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష
సోమవారం కలెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధి…
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ముందడుగు/ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరిం…
ఆదివాసీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
ముందడుగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : దీపావళి పండుగ సందర్భంగా తలమడుగు మండలం సకినాపూర్, నడింపల్లి గ్రామాల్లో నిర్వహించిన దండోరా కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆడే గజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ సంప్రదాయాలు,…
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ముందడుగు/ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : బాధితుల ప్రతి సమస్యపై జవాబుదారీతనంతో వ్యవహరించి, సత్వర న్యాయం అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో 18 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు…
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో మంత్రి పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో లబ్ధిదారు పారునంది శంకరవ్వ నూతన ఇందిరమ్మ ఇంటిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో పాల్గొని, లబ్ధిదారుకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి…
శూర్పణఖ పాత్ర నా సినీ జీవితంలో మర్చిపోలేని ప్రయాణం..
భారీ బడ్జెట్, అత్యాధునిక వీఎఫ్ఎక్స్తో రూపొందిన రామాయణ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించి ప్రేక్షకు…
విద్య అజ్ఞానమనే చీకటిని తొలగించి మన జీవితాల్లో జ్ఞానం నింపుతుంది..
జైళ్లలోని ఖైదీలకు విద్యావకాశాలు కల్పించడం, వారి పునరావాసం మరియు జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ జైళ్ల శాఖ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సహకారంతో ఖైదీల కోసం ఓపెన్ స్కూలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్…
తెలంగాణలో RR ట్యాక్స్ నడుస్తోంది...
తెలంగాణలో RR ట్యాక్స్ నడుస్తోందని.. ఆర్ఆర్ అంటే రాహుల్–రేవంత్ ట్యాక్స్ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వసూలు చేస్తున్న RR ట్యాక్స్ రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణను ఢిల్లీ దర్బార్కు ఏటీఎంలా మార్చార…
కారుణ్య నియామకానికి కూతురు కూడా అర్హురాలే..
ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా తండ్రి మరణిస్తే.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించేందుకు కారుణ్య నియామకం కోరే వివాహిత కుమార్తెకు కేవలం పెళ్లయిందనే కారణంతో కారుణ్య నియామకాన్ని నిరాకరించలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అసిస్టెంట్ లైన్మేన్గా పనిచేస్తూ 2014లో తండ్రి మరణించడంతో కారుణ్య నియామ…