తెలంగాణ
హైదరాబాద్ జిల్లాకు 94.18 శాతం వ్యాక్సినేషన్
చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు చేపట్టిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా 94.18 శాతం వ్యాక్సినేషన్ నమోదు చేసింది. సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమంలో భాగంగా తొలిరోజు జిల్లావ్యాప్తంగా 5,22,814 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వే…
నూతన ఇంచార్జీకి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు..
హైదరాబాద్: గాంధీభవన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర…
టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: నాంపల్లి గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, భవిష్యత్ రాజకీయ కార్యా…
మృత్యుమార్గంగా మారుతున్న జాతీయ రహదారి..
తెలంగాణ: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-167 వాహనదారులకు మృత్యుమార్గంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా ఈ రహదారిపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దేవరకద్ర మండలం గుర్రంకొండ గేట్ నుంచి మిడ్జిల్ మండలం…
అఖిల భారత బ్యాండ్ పోటీల్లో తెలంగాణ పోలీసుకు ట్రోఫీ
హైదరాబాద్: షామీర్పేటలోని 99వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత బ్యాండ్ పోటీల్లో తెలంగాణ పోలీస్ పైప్ బ్యాండ్ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు, బలగాలకు చెందిన బ్యాండ్ బృందాలు పాల్గొన్న ఈ పోటీల్లో తెలంగాణ పోలీస్ పైప్ బ్యాండ్ రెండో స్థానం సా…
హనుమకొండలో ‘నేషన్వైడ్ వాక్ ఫర్ నేచురల్ బర్తింగ్’ ప్రారంభం
హనుమకొండ: సహజ ప్రసవాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్, ఇండియా, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, హనుమకొండ సంయుక్త ఆధ్వర్యంలో ‘నేషన్వైడ్ వాక్ ఫర్ నేచురల్ బర్తింగ్’ కార్యక్రమాన్ని హనుమకొండలో నిర్వహించారు.…
డిసెంబర్ 9న చలో మానుకోటను విజయవంతం చేయాలి
ముందడుగు ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదివాసుల అస్తిత్వం, ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించనున్న ఆదివాసీ అస్థిత్వం, ధర్మం పోరాట మహాసభ, సాంస్కృతిక ర్యాలీని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ పిలుపునిచ్చారు.…
మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం ఎప్పుడు..
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: పట్టణంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం ఏళ్లుగా హామీలకే పరిమితమైందని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు అమలు చేయాలని కోరారు. మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతోపాటు ఫంక్షన్ హాల్…
కాళోజీ కళాక్షేత్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు అనుమతి లేదు
హైదరాబాద్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు స్మారకంగా హనుమకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారంటూ వ…
మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి అమానుషం
Hyderabad నల్లగొండ లోపట్టణంలోని 45వ వార్డు ప్రకాశం బజార్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు జానమ్మపై ఇంటి యజమాని కర్రతో దాడి చేయడాన్ని తెలంగాణ మున్సిపల్ ఔట్సోర్సింగ్ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అమానుషమని జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వక్కల…
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా
Warangal: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు…
పీకేఓసీ కన్వేయర్ బెల్ట్ పనులు వేగవంతం చేయాలి
పీకేఓసీ-2 ప్రాజెక్టులో కన్వేయర్ బెల్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమల రావు అధికారులను ఆదేశించారు. మణుగూరు ఏరియాలోని పీకేఓసీ-2 ప్రాజెక్టు కన్వేయర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. బొగ్గు ర…
9 హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు..
Kukatpally వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్‌లోని క్యూర్ (CURE) ప్రాంత పరిధిలో 9 హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో TG SAFE అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8 ప్రత్యేక బృందాలు పోలీసుల సహకారంతో చేపట్టిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఫుడ్ సే…
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు గుర్తింపు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని గుర్తింపు కమిటీ నిర్ణయించింది. బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కమిటీ చైర్మన్ కే. కేశవరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ…
అర్హులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బెల్లంపల్లి జిల్లా కాసిపేట మండలం తాటిగూడలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మడావి వెంకటేష్, మండల ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన పేద కుటుంబాలు…