తెలంగాణ

వితంతు పింఛన్ మంజూరుకు లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
తెలంగాణ

వితంతు పింఛన్ మంజూరుకు లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

వితంతు పింఛన్ మంజూరు చేయడానికి రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవాన్ లాల్ను శనివారం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫిర్యాదు…

3 రోజుల క్రితం 12 వీక్షణలు
తెలంగాణలో 2,000 హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
తెలంగాణ

తెలంగాణలో 2,000 హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో 2,000 హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు పోలీసు శాఖ వార్షిక శిక్షణ క్యాలెండర్ రూపకల్పనతో పాటు నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స…

3 రోజుల క్రితం 18 వీక్షణలు
వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు..
తెలంగాణ

వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు..

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలో శుక్రవారం కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దీపక్ నగర్ అర్బన్ పీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును పరిశీలించారు. గర్భిణుల నమోదు, వ్యాక్సినేషన్, కుష్టు వ్యాధి నివారణ, ఈ-సంజీవని…

3 రోజుల క్రితం 10 వీక్షణలు
స్థానిక ప్రతిభకు ప్రోత్సాహం అభినందనీయం
తెలంగాణ

స్థానిక ప్రతిభకు ప్రోత్సాహం అభినందనీయం

బెల్లంపల్లికి చెందిన ఎం.జె. నాయుడు దర్శకత్వం వహించి, నిర్మించిన ‘కెరుబ్’ చిత్రం పట్టణంలోని రామకృష్ణ థియేటర్లో విడుదలైంది. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ దొంగల రాజ్ కుమార్ యాదవ్ (చింటు) నటీనటులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం చిత్ర బృందాన్ని ఘనంగా సన్మానించారు స్థా…

3 రోజుల క్రితం 10 వీక్షణలు
తెలంగాణకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువస్తాం
తెలంగాణ

తెలంగాణకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువస్తాం

లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటు రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. కేవలం జనాభా ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రా…

4 రోజుల క్రితం 10 వీక్షణలు
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వాహనాలు
తెలంగాణ

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వాహనాలు

బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని 45 ద్విచక్ర వాహనాలు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని (45) ద్విచక్ర వాహనాలు ఉన్నాయని బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కవేటి శ్రీనివాసులు తెలిపినారు. అందుకోసం సదరు వాహన యజమా…

4 రోజుల క్రితం 17 వీక్షణలు
శతవసంతాల చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు
తెలంగాణ

శతవసంతాల చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు

ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా ప్రసిద్ధి చెందిన చుక్కా రామయ్య శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య జన్మదినం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని సీఎం పేర్కొన్నారు. స్వాతంత్య్ర…

4 రోజుల క్రితం 14 వీక్షణలు
,నా ఫెర్టిలిటీ సెంటర్ను మూసివేస్తున్నా: హైకోర్టుకు తెలిపిన డాక్టర్ పద్మజ
తెలంగాణ

,నా ఫెర్టిలిటీ సెంటర్ను మూసివేస్తున్నా: హైకోర్టుకు తెలిపిన డాక్టర్ పద్మజ

హైదరాబాద్ అండాల విక్రయ రాకెట్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న 'పద్మజ ఫెర్టిలిటీ సెంటర్' యజమాని డాక్టర్ పద్మజ పాల, తనపై ఉద్దేశపూర్వక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, తన ఫెర్టిలిటీ సెంటర్ను మూసివేస్తున్నట్లు గురువారం తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. అక్రమ అండాల సేకరణ…

4 రోజుల క్రితం 14 వీక్షణలు
రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి
తెలంగాణ

రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా పెన్షన్ పంపిణీలో ప్రోటోకాల్ లో మున్సిపల్ కమిషనర్పై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరించడం…

4 రోజుల క్రితం 8 వీక్షణలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్
తెలంగాణ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం రాత్రి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. యూనివర్సిటీలోని మెన్స్ హాస్టల్ ఎం, అనెక్స్ మరియు ఎన్ఆర్ఎస్ హాస్టళ్లలో ఆహారం తిన్న తర్వాత కనీసం 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర సమయంలో డ్రైవర్ల కొరత ఏర్ప…

4 రోజుల క్రితం 6 వీక్షణలు
విద్యార్థుల ఆలోచనలే శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి పునాది:
తెలంగాణ

విద్యార్థుల ఆలోచనలే శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి పునాది:

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ 'బ్రెయిన్ రెయిన్–2026' గురువారం ముగిసింది. ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందిన…

4 రోజుల క్రితం 7 వీక్షణలు
అయ్యప్ప దీక్ష దుస్తుల్లో ఉన్న ఉద్యోగికి అనుమతి నిరాకరణ
తెలంగాణ

అయ్యప్ప దీక్ష దుస్తుల్లో ఉన్న ఉద్యోగికి అనుమతి నిరాకరణ

రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయం ఎదుట గురువారం (నవంబర్ 19) ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్ప దీక్ష చేపట్టిన తనను సంప్రదాయ దుస్తుల్లో ఉన్నాననే కారణంతో ఆఫీసు లోపలికి అనుమతించలేదని ఓ ఉద్యోగి ఆరోపించడంతో, పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు,…

4 రోజుల క్రితం 7 వీక్షణలు
బడ్జెట్ వ్యయంలో 17 శాతం వెనుకబడిన తెలంగాణ
తెలంగాణ

బడ్జెట్ వ్యయంలో 17 శాతం వెనుకబడిన తెలంగాణ

2021-22 నుండి 2024-25 వరకు నాలుగు ఆర్థిక సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ వ్యయాన్ని చేరుకోవడంలో 17 శాతం వెనుకబడింది. 'పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్' ప్రచురించిన ‘స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ రిపోర్ట్ 2026-27’ ప్రకారం, దేశవ్యాప్తంగా వివి…

4 రోజుల క్రితం 6 వీక్షణలు
సారవ్వ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది..
తెలంగాణ

సారవ్వ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ అనంతరం బస్సు కోసం వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందిన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) కుటుంబాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో సారవ్వ పార్థివ దేహానికి…

4 రోజుల క్రితం 14 వీక్షణలు
సిద్దిపేట పాదయాత్రలో కాంగ్రెస్ నేత ఫహీం ఖురేషి
తెలంగాణ

సిద్దిపేట పాదయాత్రలో కాంగ్రెస్ నేత ఫహీం ఖురేషి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫహీం ఖురేషి పాల్గొన్నారు. ఇందిరా చౌరస్తా నుంచి నాగదేవత జంక్షన్ సమీపంలోని బహిరంగ సభ ప్రాంగణం వరకు సీఎం వెంట పాదయాత్రలో నడిచారు. ఈ సందర్భంగా సీఎం రూ.5 లక్షల బీమా కవరేజీతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా…

4 రోజుల క్రితం 22 వీక్షణలు