తెలంగాణ
అల్పాహార నాణ్యతలో రాజీ వద్దు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే అల్పాహార కార్యక్రమాన్ని నాణ్యతా ప్రమాణాలతో అమలు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం అందించడం అ…
తెలంగాణకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలి:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో దేశ ప్రగతికి తెలంగాణ తనవంతు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దేశ భద్రత, జాతీయ ప్రాధాన్యతలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా…
బాధ్యతలు స్వీకరించిన నూతన డీజీ సజ్జనార్
తెలంగాణ అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీజీ సజ్జనార్ , రెండు విభాగాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను…
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జేఏసీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ఉద్యోగుల ఐక్యతే లక్ష్యంగా రాష్ట్రస్థాయి మున్సిపల్ ఔట్సోర్సింగ్ జేఏసీ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈ కమిటీని నవంబర్ 18, 2026న ప్ర…
కూకట్ పల్లి ట్రక్ పార్క్ భూములపై నేడు రౌండ్ టేబుల్..
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భూములకు సంబంధించిన తాజా పరిణామాలు, భూముల భవిష్యత్తు, వాటి పరిరక్షణ తదితర అంశాలపై చర్చించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశా…
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సముచిత అవకాశాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని…
హైదరాబాద్ పెట్రోల్ బంక్లో ఒక్కసారిగా మంటలు..
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి సౌమ్యనగర్లో ఉన్న ఒక పెట్రోల్ బంక్లో మంగళవారం (నవంబర్ 17) బైక్కు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో 31 ఏళ్ల యువకుడికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని సాయి కిరణ్గా గుర్తించామని, ప్రస్తుతం అతను అమర్ (Amor) ఆసుపత్రిలో…
BRS నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
హైదరాబాద్: ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ (BRS) నేతలు అబద్ధాలు చెబుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువగా తరలివెళ్లాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం…
తాటిగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మంచిర్యాల: కాసిపేట మండలంలోని తాటిగూడ గ్రామపంచాయతీలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మడావి వెంకటేష్ మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డులతో…
ప్రియుడు బ్లాక్ చేశాడని 'చాట్జీపీటీ' సాయంతో నకిలీ నోటీసు
హైదరాబాద్: ప్రేమ వ్యవహారం విఫలమై, తనను దూరం పెడుతున్న ప్రియుడికి గుణపాఠం చెప్పాలనుకున్న ఓ యువతి ఏకంగా పోలీసుల పేరుతో నకిలీ నోటీసు సృష్టించి చిక్కుల్లో పడింది. కూకట్పల్లికి చెందిన తరుణేశ్వర్ వీరంకి (24) అనే యువకుడు గత ఐదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే, గ…
మాధవ హిల్స్ పార్కులో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’
హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, స్టార్టప్ సంస్థల బృందాలకు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మసీద్బండ మాధవ హిల్స్ పార్కును ‘వర్క్ ఫ్రమ్ పార్క్’గా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు. CMC కమిషనర్ జి…
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై సీఎస్ సమీక్ష..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు IAS బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశా…
తెలంగాణ కాంగ్రెస్లో ఐదుగురు మంత్రుల రాజకీయ భవిష్యత్తుపై చర్చ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఐదుగురు మంత్రులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయి…
విధుల్లో నిర్లక్ష్యం.. 14 మంది పోలీసులపై చర్యలు..
మంచిర్యాల: విధి సమయంలో బాధ్యతలను విస్మరించి వేడుకలు నిర్వహించడం పోలీస్ శాఖ క్రమశిక్షణకు, ప్రతిష్టకు భంగం కలిగించే చర్యగా కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం సహించరానిదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వృత్తిపరమైన నిబ…
డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ కు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల JAC సత్కారం
హన్మకొండ: రాష్ట్ర JAC ప్రధాన కార్యదర్శి డి. శ్రీధర్ పిలుపు మేరకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల JAC రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జిల్లా బీసీ సంఘం ముఖ్య నాయకులు డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ ఇటీవల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా…