తెలంగాణ
చెరువు పరిధిలో ఇళ్లు కోల్పోతున్న పేదలకు న్యాయం చేయాలి
ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిధిలో ఇళ్లు కోల్పోతున్న పేద ప్రజలకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితులకు మద్దతుగా నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న…
గోదావరి పుష్కరాలు-2027 లోగో డిజైన్ చేస్తే రూ. లక్ష బహుమతి: తెలంగాణ దేవాదాయ శాఖ ఆహ్వానం!
హైదరాబాద్: 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న గోదావరి పుష్కరాలకు అధికారిక లోగో మరియు ట్యాగ్లైన్ రూపకల్పన కోసం తెలంగాణ దేవాదాయ శాఖ పోటీలను నిర్వహిస్తోంది. నగదు బహుమతులు: రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ…
ప్రొబేషనరీ డీఎస్పీలకు పోలీస్ విధులపై దిశానిర్దేశం
పోలీస్ శాఖలో విధులు నిర్వహించే ప్రతి అధికారి క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. పోలీస్ విధులపై క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన పెంపొందించుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచే…
తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరణ..
హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి సోమవారం (నవంబర్ 23) అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 2004 బ్యాచ్కు చెందిన ఆయన, ఈ పోస్టింగ్కు ముందు తెలంగాణ మల్టీ-జోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (I…
స్థలాలు కబ్జాపై.. హైడ్రా ప్రజావాణికి 51 ఫిర్యాదులు..
హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించే పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ఆటస్థలాల కోసం కేటాయించి…
రాష్ట్ర అప్పులకు బీఆర్ఎస్, దేశ అస్థిరతకు బీజేపీ కారణం..
హైదరాబాద్: తెలంగాణను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టినందుకు బీఆర్ఎస్, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరుస్తున్నందుకు బీజేపీ (BJP) బాధ్యత వహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గాంధీ భవన్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇ…
రెండు జైళ్లను తనిఖీ చేసిన జైళ్ల శాఖ డీజీ స్వాతి లక్రా..
తెలంగాణ జైళ్లు శాఖ డీజీ స్వాతి లక్రా హైదరాబాద్లోని మహిళా ప్రత్యేక కారాగారం, చంచల్ గూడ కేంద్ర కారాగారాలను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కారాగారాల నిర్వహణ, ఖైదీలకు మరియు సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. హైదరాబాద్లోని మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శిం…
ఆదిలాబాద్ ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..
ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోని హత్తిఘాట్ భూ వివాదం నేపథ్యంలో బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఎల్మల దేవన్న తన సమస్యను అధికారులకు విన్నవించేందుకు ప్రజా…
గణపతితో పాటు ఇద్దరు కీలక నేతలు లొంగిపోవాలి...
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. సాయుధ ఉద్యమానికి స్వస్తి పలికి పోలీసుల ఎదుట లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.59 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందించింది. డీజీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. ఇదే సంద…
గోషామహల్ బాయ్స్-1 గురుకులం తనిఖీ
గోషామహల్ బాయ్స్-1 గురుకుల పాఠశాలను సివిల్ సప్లైస్ శాఖ టాస్క్ఫోర్స్ డీఎస్పీ రమేష్ తన బృందంతో కలిసి సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ ప్రాంగణం, స్టోర్ రూమ్, పరిశుభ్రత, హైజీన్ నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందిస్తున్న భోజనం నాణ్యత, రు…
ఖేలో ఇండియా క్రీడలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి:
ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్పై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రజలకు క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు…
అసిఫ్ నగర్ బాయ్స్-1 గురుకులంలో తనిఖీలు..
హైదరాబాద్ టీఎంఆర్ఈఐఎస్ అసిఫ్నగర్ బాయ్స్-1 గురుకుల పాఠశాలను విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ అధికారి రమణ, డీఎస్పీ రమేష్ రెడ్డి, సివిల్ సప్లైస్ అధికారి నవీన్ కుమార్, ఎస్ఐ శంకర్, ప్రభాకర్ ఎన్., ఆర్ఐ తదితరులు తనిఖీలో పా…
క్షుద్రవిద్యల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసం..
ఆదిలాబాద్: క్షుద్రపూజలు, మంత్రతంత్రాల ద్వారా డబ్బులు రెట్టింపు, నాలుగింతలు చేస్తామని ఆశచూపి అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఇచ్చోడ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షల 74 వేల నగదు, మూడు కార్లు,…
వీరారం విద్యార్థుల ప్రతిభ
మండల స్థాయిలో ELTA ఆధ్వర్యంలో జరిగిన english ఒలంపియడ్ టెస్టులో 8 వతరగతికి చెందిన T. హరతి మండల స్థాయిలో రెండవ స్థానం నిలిచారు. మండల చెకుముకి టాలెంట్ టెస్ట్ లో చైతన్య, జస్వంత్, మహీన్ కుమార్ రెండవ స్థానంలో అలాగే SvEEP కార్యక్రమంలో జిల్లా స్థాయిలో వి…
బాంబు బెదిరింపు మెయిల్.. హైదరాబాద్ హైఅలర్ట్
నగరంలో బాంబు దాడులు జరుపుతామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి హైఅలర్ట్ ప్రకటించారు. అనుమానిత ప్రాంతాల్లో యాంటీ సబోటేజ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో పాటు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు,…